మంగళవారం 31 మార్చి 2020
National - Feb 16, 2020 , 06:40:23

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.  స్వామి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 81,963 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,452 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.51 కోట్లు.


logo
>>>>>>