శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 17, 2020 , 07:32:47

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 5 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 89,359 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు.


logo