మంగళవారం 14 జూలై 2020
National - Jun 23, 2020 , 20:12:22

ఢిల్లీలో ఒక్క‌రోజే 68 మ‌ర‌ణాలు

ఢిల్లీలో ఒక్క‌రోజే 68 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే ఢిల్లీలో కొత్త‌గా 3,947 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 68 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2,301కి చేరుకోగా, పాజిటివ్ కేసుల సంఖ్య 66,602కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 24,988. 


logo