శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 19:00:34

ఢిల్లీలో కొత్తగా 1,076 కరోనా పాజిటివ్‌ కేసులు

ఢిల్లీలో కొత్తగా 1,076 కరోనా పాజిటివ్‌ కేసులు

ఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా తాజాగా 11 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకుని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,40,232కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,072. కోవిడ్‌-19 నుంచి ఇప్పటివరకు 1,26,116 మంది బాధితులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనాతో ఇప్పటివరకు 4,044 మంది చనిపోయారు.logo