శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 15:23:39

అక్రమ ఆయుధాల కేసులో ఇద్దరి అరెస్ట్‌

అక్రమ ఆయుధాల కేసులో ఇద్దరి అరెస్ట్‌

న్యూఢిల్లీ: అక్రమ ఆయుధాల కేసులో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. పట్టుబడ్డ వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లో అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. నిందితుల వద్ద నుంచి 22 ఆధునాతన ఆయుధాలు, 32 బోర్‌ పిస్టల్స్‌, 10 లైవ్‌ కాట్రిడ్జెస్‌ ను స్వాధీనం చేసుకున్నారు.


logo