శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 08, 2020 , 22:24:40

ఎయిర్ పోర్టులో కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్‌

ఎయిర్ పోర్టులో కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: ఇవాళ‌  రోహిణి కంట్రోల్ రూమ్‌కు మ‌ధ్యాహ్నం 3.41 గంట‌ల స‌మ‌యంలో పీసీఆర్ కాల్ వ‌చ్చింద‌ని, ఢిల్లీ ఎయిర్ పోర్టులో కానిస్టేబుల్ కు క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ని ఢిల్లీ పోలీస్ ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు.  ఢిల్లీ ఎయిర్ పోర్టులో విధులు నిర్వ‌ర్తిస్తున్న 44 ఏళ్ల కానిస్టేబుల్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.అత‌న్ని వెంట‌నే లోక్‌నాయ‌క్ హాస్పిట‌ల్ కు త‌ర‌లించాం. కానిస్టేబుల్ కుటుంబ‌స‌భ్యుల‌ను కూడా ప‌రీక్ష‌ల నిమిత్తం రేపు ఆస్ప‌త్రికి తీసుకురానున్న‌ట్లు చెప్పారు. వారంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లిస్తామ‌న్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo