బుధవారం 03 జూన్ 2020
National - Mar 28, 2020 , 15:06:17

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

కాసర్‌గోడ్‌: బీహార్‌లోని పట్నాకు చెందిన గౌరీదేవి భర్తతో కలిసి కేరళకు వలసవచ్చింది. నార్త్‌ కేరళ జిల్లాలోని ఓ ైప్లెవుడ్‌ ఫ్యాక్టరీలో పనికి కుదిరారు. గౌరీదేవికి నెలలు నిండి పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్‌లో వారికి దగ్గరలోని మంగళూరు ఆస్పత్రి తీసుకెళ్లాలనుకున్నారు. కర్ణాటక సరిహద్దులోకి రాగానే పోలీసులు అంబులెన్స్‌ను అనుమతించలేదు. దీంతో ఆ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. 


logo