బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 07:33:02

జాతీయ జెండా ఎగ‌రేసిన రాజ్‌నాథ్ సింగ్‌

జాతీయ జెండా ఎగ‌రేసిన రాజ్‌నాథ్ సింగ్‌

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 74 ఏండ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌న నివాసంలో జాతీయ జెండా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భార‌త‌దేశం ఎప్పుడైతే స్వావ‌లంబ‌న సాధిస్తుందో, అ‌ప్పుడే మ‌న‌కు ల‌భించిన స్వేచ్ఛ‌కు నిజ‌మైన అర్థం చేకూరుతుంద‌న్నారు. అందువ‌ల్ల‌ భార‌త‌దేశాన్ని స్వ‌యం స‌మృద్ధి వైపు తీసుకువెళ్ల‌డానికి మ‌న‌మంతా ఈరోజు ప్ర‌తిజ్ఞ చేద్దామ‌ని పిలుపునిచ్చారు.    


logo