గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 09:52:45

వేదనిలయం స్వాధీనంపై దీప పిటిషన్‌

వేదనిలయం స్వాధీనంపై దీప పిటిషన్‌

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం ‘వేదనిలయం’ను స్మారక కేంద్రంగా మార్చడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ, జయ మేనకోడలు దీప.. మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం ఒక ప్రైవేట్‌ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ ఈ వారంలో బెంచ్‌ ముందుకు రానున్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo