సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 13:36:17

కోర్టులో నాటు బాంబుతో దాడి.. ఇద్ద‌రు లాయ‌ర్ల‌కు గాయాలు

కోర్టులో నాటు బాంబుతో దాడి.. ఇద్ద‌రు లాయ‌ర్ల‌కు గాయాలు

హైద‌రాబాద్‌:  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నో కోర్టులో ఇవాళ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నాటు బాంబుతో దాడి చేశారు.  ఈ దాడిలో ఇద్ద‌రు లాయ‌ర్లు గాయ‌ప‌డ్డారు. కోర్టు ఆవ‌ర‌ణ నుంచి మ‌రో మూడు నాటు బాంబుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  లాయ‌ర్ సంజీవ్ లోథీ చాంబ‌ర్ దిశ‌గా బాంబును విసిరారు.  బాంబు దాడికి లాయ‌ర్ జీతూ యాద‌వ్ కార‌ణ‌మ‌ని .. లాయ‌ర్‌ సంజీవ్ ఆరోపించారు.  సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. 


logo