గురువారం 04 జూన్ 2020
National - Jan 26, 2020 , 14:51:40

అబ్బురపరిచిన సీఆర్పీఎఫ్‌ మహిళా జవాన్ల విన్యాసాలు

అబ్బురపరిచిన సీఆర్పీఎఫ్‌ మహిళా జవాన్ల విన్యాసాలు

ఢిల్లీలోని రాజ్‌పథ్‌ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా 21 సీఆర్పీఎఫ్‌ మహిళాజవాన్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాజ్‌పథ్‌ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా 21 సీఆర్పీఎఫ్‌ మహిళాజవాన్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళా జవాన్లు మానవ పిరమిడ్‌ గా ఏర్పడి..ఐదు బైకులపై విన్యాసాలు చేశారు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీవీ అనితాకుమారీ ఈ బృందానికి నేతృత్వం వహించారు. మహిళాజవాన్లు విన్యాసాలను సందర్శకులు ఆసక్తిగా తిలకరించారు. 
logo