మంగళవారం 31 మార్చి 2020
National - Mar 19, 2020 , 08:20:06

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు కంపార్టుమెంట్లలో వేచి ఉండకుండా టీటీడీ అధికారులు వారికి దర్శనం కల్పిస్తున్నారు. నిన్న 48,041 మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 18,191 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.53 కోట్లు అని టీటీడీ అధికారులు వెల్లడించారు. సేవా టికెట్లు పొందిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు.


logo
>>>>>>