బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 16:42:01

క్రిమిన‌ల్ కేసులు 67 శాతం త‌గ్గాయి : గోవా ఎస్పీ

క్రిమిన‌ల్ కేసులు 67 శాతం త‌గ్గాయి : గోవా ఎస్పీ

పానాజీ: లాక్ డౌన్ ప్ర‌భావంతో క్రైం రేటు చాలా త‌గ్గిపోయింద‌ని గోవా స్పెష‌ల్ బ్రాంచ్ ఎస్పీ శోబిత్ స‌క్సేనా తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..లాక్ డౌన్ వ‌ల్ల గోవాలో నేరాలు చాలా త‌గ్గిపోయాయి. ఇప్ప‌టివ‌ర‌కు 67 శాతం కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని అన్నారు.

గోవాకు ప‌ర్యాట‌కుల రాక‌పోక‌లు నిలిచిపోవ‌డంతో డ్ర‌గ్స్ అక్ర‌మ‌రవాణా, వాడ‌కం కూడా పూర్తిగా త‌గ్గిపోయింది. జ‌నాలు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో బ్లాక్ మార్కెట్ లో వాటికి డిమాండ్ కూడా లేదన్నారు. మ‌రోవైపు గోవా క‌రోనా కేసులు కూడా దాదాపు జీరోకు ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo