శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 22, 2021 , 14:38:12

బిడ్డ జాడను చూపించిన ఆవు... వీడియో వైరల్...!

బిడ్డ జాడను చూపించిన ఆవు...  వీడియో వైరల్...!

చెన్నై: ఈ ప్రపంచంలో కల్తీ లేనిది ఏమైనా ఉన్నదంటే అది కన్నతల్లి ప్రేమ ఒక్కటే... ఆ ప్రేమ జంతువుల్లోఐనా... పక్షుల్లోఐనా... మనుషుల్లోఐనా తల్లి పంచె ప్రేమలో మాత్రం భేదం ఉండదు. పవిత్రమైన అమ్మ ప్రేమ ఎంత వైలువైందో...నిరూపించింది ఓ ఆవు. కన్నతల్లి ప్రేమ ఎంత గొప్పదో ఇలా తెలిపింది. ఇంతకీ ఏం చేసిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే...మరి..! 


ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం "నమస్తే తెలంగాణ"యూట్యూబ్ చానల్ ను subscribe చేసుకోండి..  


VIDEOS

logo