National
- Jan 09, 2021 , 17:10:02
జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్

ఢిల్లీ : దేశంలో జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది(వైద్యులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, పోలీసులు అదేవిధంగా మహమ్మారిపై పోరాటంలో ప్రత్యక్షంగా ఉన్న వారికి) మొదటి ప్రాధాన్యతగా వాక్సినేషన్‌ను అందించనున్నారు. వీరి అనంతరం 50 ఏళ్ల పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తొలి విడతలో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరగనుంది.
తాజావార్తలు
- తెలుగు మహాకవి గురజాడను గుర్తు చేసిన మోదీ
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్‌డౌన్‌తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
MOST READ
TRENDING