గురువారం 28 మే 2020
National - May 23, 2020 , 02:50:07

టెక్నాలజీ ప్రాధాన్యాన్ని కరోనా నేర్పింది

టెక్నాలజీ ప్రాధాన్యాన్ని కరోనా నేర్పింది

న్యూఢిల్లీ: సాంకేతిక పరిజ్ఞానికి సంబంధించిన డిజిటైజేషన్‌, కాగిత రహిత కోర్టులు, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి వాటి ప్రాముఖ్యతను కరోనా సంక్షోభం నేర్పిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ తెలిపారు. భారత వివాద పరిష్కార కేంద్రాన్ని ఢిల్లీలో శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులోనూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులపై విచారణ జరిపే రెండు కోర్టులు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


logo