మంగళవారం 26 మే 2020
National - May 11, 2020 , 07:12:32

రూల్స్ పాటిస్తూ ఒక్క‌టైన వ‌ధూవ‌రులు

రూల్స్ పాటిస్తూ ఒక్క‌టైన వ‌ధూవ‌రులు

కాన్పూర్ : లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో యూపీలో ఓ జంట పెళ్లిపీట‌లెక్కింది. కాన్పూర్ లోని గురుద్వారాలో నిబంధ‌న‌లు పాటిస్తూ వ‌ధూవ‌రులిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. అతి తక్కువ మంది కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య వ‌ధూవ‌రులిద్ద‌రూ ఫేస్ మాస్కులు, ఫేస్ షీల్డ్స్ (ముఖ క‌వ‌చాలు) పెట్టుకుని, గురుద్వారా ఆల‌యంలో సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి తంతు పూర్తి చేసుకున్నారు.

50 మంది క‌న్నా ఎక్కువ‌గా జ‌నాలు రాకుండా ఉండేలా వివాహ‌వేడుక‌ను జ‌రుపుకోవాల‌ని కేంద్రం గైడ్ లైన్స్ లో పేర్కొన్న విష‌యం తెలిసిందే. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo