సోమవారం 30 మార్చి 2020
National - Mar 18, 2020 , 20:23:51

జమ్మూకశ్మీర్‌లో అవినీతికి చరమగీతం..

జమ్మూకశ్మీర్‌లో అవినీతికి చరమగీతం..

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అవినీతి తగ్గిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. గతేడాది ఆగస్టు 5 తరువాత ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌ లో సేవల్లో పారదర్శకత్వ పెరిగిందన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్‌, లఢక్‌లో బడ్జెట్‌ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపుపై చర్చలో భాగంగా నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ..ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఎగుమతుల అంశంతోపాటు చాలా అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించామని స్పష్టం చేశారు. కశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. 


logo