బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 13:49:13

క‌రోనా వైర‌స్‌.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య‌

క‌రోనా వైర‌స్‌.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌:  చైనాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటింది. మ‌రోవైపు ఆ వైర‌స్ సోకిన వారి సంఖ్య 42 వేల‌కు చేరుకున్న‌ది. హుబేయ్ ప్రావిన్సులో కొత్త‌గా 103 మంది మ‌ర‌ణించారు. బీజింగ్‌లో చికిత్స పొందుతున్న వారిని చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ క‌లుసుకున్నారు.  వైర‌స్ వ్యాపిని అరిక‌ట్టేందుకు మ‌రింత క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  వైద్య ప‌రిక‌రాల ఉత్ప‌త్తిని పెంచాల‌ని చైనా అధికారులు నిర్ణ‌యించారు. క‌రోనాను న‌యం చేసే డ్ర‌గ్స్‌ను డెవ‌ల‌ప్ చేయాల‌ని కూడా చైనా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది. 

 


logo
>>>>>>