మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 17:13:39

మహారాష్ట్రలో మరో 279 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

మహారాష్ట్రలో మరో 279 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

ముంబై : మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజూ వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతండడంతో పాటు పోలీసులు సైతం కరోనా కాటుకు బలైపోతుండడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 279 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోమవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం 5454 మంది పోలీసులకు కరోనా సోకింది. అందులో 1074 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 70 మంది పోలీస్‌ సిబ్బంది కరోనాతో మృతి చెందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo