గురువారం 02 జూలై 2020
National - Jun 23, 2020 , 12:49:06

కరోనైల్‌ ఆయుర్వేదిక్‌ మందు విడుదల

కరోనైల్‌ ఆయుర్వేదిక్‌ మందు విడుదల

ఉత్తరాఖండ్‌ : మేము మొట్ట మొదటి సారిగా కొవిడ్19కు ఆయుర్వేదిక్‌ మందును తయారు చేశామని పతంజలి ప్రోడక్స్ట్‌ చైర్మన్‌ గురురాందేవ్‌ బాబా అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌లో కరోనైల్‌ పేరుతో కరోనాకు ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేశారు. ఈ మందుకు అన్ని రకాల పరిశోధనలు, ట్రైల్స్‌ చేసినట్లు తెలిపారు. క్లీనికల్‌ కేస్‌ స్టడీ, క్లినికల్‌ కంట్రోల్‌ ట్రయల్‌ చేసి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మందుతో  ౩ రోజుల్లో 69%రోగులు, 7 రోజుల్లో 100% మంది రోగులు కోలుకున్నట్లు ఆయన తెలిపారు. 

 
 


logo