సోమవారం 13 జూలై 2020
National - May 06, 2020 , 00:55:27

వ్యాక్సిన్‌ అభివృద్ధిపై మోదీ సమీక్ష

వ్యాక్సిన్‌ అభివృద్ధిపై మోదీ సమీక్ష

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం భారతీయ శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనలపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందంతో, ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్న నిపుణులతో ఆయన మాట్లాడారు. భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన దాదాపు 30 వ్యాక్సిన్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. 


logo