గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 06:18:34

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌

హ‌ర్యానా: క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన మ‌హిళ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. హ‌ర్యానా రోహ‌త‌క్ లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన మ‌హిళ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిందని.. ప్రొఫెస‌ర్, వీసీ ఓపీ క‌ల్రా తెలిపారు. త‌ల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కానీ వారిద్ద‌రినీ వేర్వేరుగా ఉంచాం. బిడ్డ‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామ‌ ని వెల్ల‌డించారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.


logo