గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 16:15:13

ఉద్యోగికి కరోనా పాజిటివ్‌.. శక్తిభవన్‌ మూసివేత

ఉద్యోగికి కరోనా పాజిటివ్‌.. శక్తిభవన్‌ మూసివేత

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (యూపీపీసీఎల్‌), హెడ్‌క్వార్టర్స్‌ శక్తిభవన్‌లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కరోనా లక్షణాలతో బాధ పడుతుండగా, పరీక్షలు చేయగా సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  దీంతో శక్తిభవన్‌ను 42 గంటల పాటు మూసివేయాల్సిందిగా అక్కడి ముఖ్య వైద్య కార్యాలయం కోరింది. అదే విధంగా భవనం మొత్తాన్ని శానిటైజ్‌ చేసి కరోనా బాధితుడితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని కనిపెట్టి వారికి కూడా టెస్టులు చేయాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. 


logo