శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 07:01:29

548 మంది డాక్టర్లు, నర్సులకు కరోనా

548 మంది డాక్టర్లు, నర్సులకు కరోనా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 548 మంది డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోనే 69 మంది వైద్యులకు వైరస్‌ సోకిందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యసిబ్బంది, శానిటేషన్‌ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, ల్యాబ్‌ సహాయకులు మరెంతో మంది కరోనా బారినపడ్డారని, ఆ సంఖ్య కచ్చితంగా చెప్పలేమన్నారు. 


logo