ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 12:42:44

హిమాచల్‌ ప్రదేశ్‌లో 1421కు చేరిన కరోనా కేసులు

హిమాచల్‌ ప్రదేశ్‌లో 1421కు చేరిన కరోనా కేసులు

షిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నేటి మధ్యాహ్నం వరకు అక్కడ కేసుల సంఖ్య 1421కు చేరింది. ఇందులో 381 మంది మాత్రమే కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతుండగా 1014 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 9 మంది కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలియజేశారు.logo