ప్లాస్టిక్ స్ట్రా మట్టిలో కలిసిపోవాలంటే… 200 ఏండ్లు పడుతుంది! దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టంవాటిల్లుతోంది.
ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నాడు హైదరాబాదుకు చెందిన యువకుడు విదీత్ ముప్పిడి.
రిట్రోస్ట్రాస్ పేరుతో చిన్న కంపెనీ ప్రారంభించి ప్లాస్టిక్కు ప్రత్యామ్నయంగా పర్యావరణ హిత స్ట్రాలను తయారు చేస్తున్నాడు.
ప్రకృతికి మేలుచేసే స్ట్రాలను ఉత్పత్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ స్ట్రాలను దేంతో తయారు చేస్తారు.. ఎలా తయారు చేస్తారు.. ఎక్కడ తయారు చేస్తారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడిండి