శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 19:34:48

తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

చెన్నై : తమిళనాడు రాష్ర్టంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 6,993 కరోనా కేసులు నమోదు కాగా 77 మంది వ్యాధి బారిన పడి మృత్యువాత పడినట్లు సోమవారం వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,20,716కు చేరింది. సోమవారం ఒక్కరోజే 5,723 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 54,896 మంది దవాఖానలో కరోనా సోకి చికిత్స పొందుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo