బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 01:11:57

కమల్‌ను ప్రశ్నించిన పోలీసులు

కమల్‌ను ప్రశ్నించిన పోలీసులు

చెన్నై:‘ఇండియన్‌-2’ సినిమా సెట్స్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంపై ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించేందించే మార్గాలపై తాను పోలీసులతో మాట్లాడినట్టు కమల్‌ చెప్పారు.కాగా ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.


logo
>>>>>>