శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Aug 02, 2020 , 13:43:12

దవాఖాన నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

దవాఖాన నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె సాధారణ పరీక్షల నిమిత్తం జూలై 30న ఢిల్లీలోని సర్ గంగారామ్ దవాఖానలో చేరారు. మూడు రోజులుగా అక్కడే ఉన్నారు. కాగా, ఆరోగ్య పరీక్షలన్నీ ముగియడంతో సోనియా గాంధీని ఆదివారం డిశ్చార్జ్ చేసినట్లు ఆ దవాఖాన చైర్మన్ తెలిపారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నదని చెప్పారు.  


logo