గురువారం 26 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 20:06:03

కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు కరోనా

కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు కరోనా

జైపూర్‌: రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని తెలిపారు. చికిత్స కోసం వైద్యుల సలహా తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని సచిన్‌ పైలట్‌ సూచించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.