మంగళవారం 31 మార్చి 2020
National - Feb 11, 2020 , 10:57:55

ఆప్‌ గెలుస్తుందని అందరికీ తెలుసు : కాంగ్రెస్‌ ఎంపీ

ఆప్‌ గెలుస్తుందని అందరికీ తెలుసు : కాంగ్రెస్‌ ఎంపీ

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుస్తుందని, మూడోసారి అధికారంలోకి రాబోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు అని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం మంచి సంకేతం కాదని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ, దాని మతపరమైన ఎజెండాకు వ్యతిరేకంగా ఆప్‌ విజయం సాధించడం విశేషమని ఎంపీ చౌదరి స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి పాలైంది. కేవలం ఒక స్థానంలో మాత్రమే లీడ్‌లో ఉంది కాంగ్రెస్‌ పార్టీ. 


logo
>>>>>>