శనివారం 08 ఆగస్టు 2020
National - Aug 03, 2020 , 01:03:57

సోనియా డిశ్చార్జి

సోనియా డిశ్చార్జి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గంగారాం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని సర్‌ గంగారాం హస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీఎస్‌ రాణా తెలిపారు.  గత నెల 30 రాత్రి 7 గంటలకు ‘రొటీన్‌ టెస్ట్‌లు, వైద్య పరీక్షల’ కోసం సోనియా గాంధీ ఈ నెల 30న దవాఖానలో చేరారు.


logo