e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News కేర‌ళ‌లో ప్రారంభ‌మైన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌..

కేర‌ళ‌లో ప్రారంభ‌మైన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌..

కేర‌ళ‌లో ప్రారంభ‌మైన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌..

తిరువ‌నంతపురం: క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోద‌వుతుండంతో కేర‌ళ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. క‌రోనా వ్యాప్తిని నిలువ‌రించ‌డానికి నేటి నుంచి తొమ్మిది రోజుల‌పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించింది. దీంతో శ‌నివారం ఉద‌యం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఈనెల 16 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌క‌టించింది.

కేర‌ళ‌లో ప్రారంభ‌మైన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌..

లాక్‌డౌన్ నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగులు, అత్య‌వ‌స‌ర విధుల‌కు హాజ‌ర‌య్యేవారికి మిన‌హాంపు నిచ్చారు. అదేవిధంగా రేష‌న్ షాపులు, మెడిక‌ల్ దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు తెరిచే ఉండ‌నున్నాయి. బ్యాంకులు ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేయ‌నున్నాయి. ప్ర‌జా ర‌వాణాను పూర్తిగా బంద్ చేశారు. రాష్ట్రంలో నిన్న ఒక్క‌రోజే 38460 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
వీటితో నోటి అల్స‌ర్లు త‌గ్గించండి..
చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం
చైనా సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
మంట‌ల్లో కాలి బూడిదైన ‘జోధా అక్బ‌ర్’ మూవీ సెట్‌
ఈ స‌మ్మ‌ర్‌లో షుగ‌ర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
కరోనా రక్కసిపై త్రివిధ దళాల యుద్ధం!
అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్‌ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
కాబాలోని ‘నల్లని రాయి’
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేర‌ళ‌లో ప్రారంభ‌మైన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌..

ట్రెండింగ్‌

Advertisement