గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 09:45:00

బెంగాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌

బెంగాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో.. ప‌శ్చిమ బెంగాల్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తున్నారు.  కోల్‌క‌తాలో ఎక్క‌డిక‌క్క‌డ బంద్ పాటిస్తున్నారు. వాహ‌నాల‌ను తిర‌గ‌నివ్వ‌డం లేదు.  రాష్ట్రంలో వారానికి రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ను ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు అమ‌లు చేయాల‌ని బెంగాల్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా ఇవాళ్టి నుంచి ప‌ది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్నారు.  ఆగ‌స్టు 4వ తేదీ వ‌ర‌కు భూపాల్‌లో లాక్‌డౌన్ ఉంటుంది. ఐడీలు చూపించిన త‌ర్వాత‌నే ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌కు పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. logo