శుక్రవారం 29 మే 2020
National - Apr 11, 2020 , 00:37:31

గృహహింసపై వాట్సప్‌లో ఫిర్యాదులు

గృహహింసపై వాట్సప్‌లో ఫిర్యాదులు

న్యూఢిల్లీ: మహిళలపై గృహహింస నిరోధానికి జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్సీడబ్ల్యూ) ప్రత్యేక వాట్సప్‌ నంబర్‌ 7217735372ను ప్రారంభించింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 1 మధ్య  257 అఘాయిత్యాలు జరిగాయని,  69 గృహహింస ఫిర్యాదులొచ్చాయని ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ తెలిపారు. 


logo