గురువారం 04 జూన్ 2020
National - Mar 31, 2020 , 17:23:12

కరోనాపై పోరుకు కోలిండియా భారీ విరాళం

కరోనాపై పోరుకు కోలిండియా భారీ విరాళం

హైదరాబాద్‌: కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రభుత్వరంగ సంస్థలైన కోల్‌ ఇండియా, ఎన్‌సీఎల్‌ ఇండియా భారీ మొత్తంలో విరాళం ప్రకటించాయి. మహారత్న కంపెనీ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.220 కోట్లు, ఎన్‌సీఎల్‌ ఇండియా రూ.25 కోట్ల విరాళాన్ని పీఎం కేర్‌కు అందిస్తాయని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.


logo