గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 01:39:21

ఆ రైలులో సిబ్బంది అందరూ మహిళలే

ఆ రైలులో సిబ్బంది అందరూ మహిళలే

బెంగళూరు: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే యశ్వంత్‌పూర్‌- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ రైలును కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప శనివారం ప్రారంభించారు. రైలులో లోకోపైలట్‌ బాల శివపార్వతి, అసిస్టెంట్‌ లోకోపైలట్‌ అభిరామి, గార్డ్‌ రిచా మణి త్రిపాఠి ఉన్నట్లు సౌత్‌ వెస్ట్రర్న్‌ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. 


logo