ఆదివారం 31 మే 2020
National - May 17, 2020 , 00:52:31

కరోనా చికిత్సలో కుష్ఠు ఔషధం!

కరోనా చికిత్సలో కుష్ఠు ఔషధం!

భోపాల్‌: కుష్ఠు వ్యాధి చికిత్సకు ఉపయోగించే ‘మైకోబ్యాక్టీరియం-డబ్ల్యూ’ ఔషధాన్ని కరోనా చికిత్సలో వాడగా, సానుకూల ఫలితాలు వచ్చాయని భోపాల్‌ ఎయిమ్స్‌ ప్రకటించింది. కొన్నాళ్ల కిందట నలుగురిపై ఈ ఔషధాన్ని ప్రయోగించామని వెల్లడించింది. వారిలో ముగ్గురు కోలుకొని ఇంటికి వెళ్లారని తెలిపింది. 


logo