బుధవారం 08 జూలై 2020
National - Jun 30, 2020 , 00:42:18

బైక్‌పై జస్టిస్‌ బోబ్డే అదరహో..

బైక్‌పై జస్టిస్‌ బోబ్డే అదరహో..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. బైక్‌లను అమితంగా ఇష్టపడే ఆయన.. హార్లే డేవిడ్‌సన్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ సీవీవో-2020 బైక్‌పై కూర్చొని ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.  స్వస్థలమైన నాగ్‌పూర్‌లో ఆయన ఇలా హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌ను పరీక్షించారు.


logo