శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 07, 2021 , 01:42:43

హోటళ్లలో సిగరెట్లు బంద్‌!

హోటళ్లలో సిగరెట్లు బంద్‌!

  • కేంద్ర బిల్లుసిద్ధం 
  • విడి  సిగరెట్ల విక్రయం నిషేధం
  • పొగత్రాగడం కోసం రెస్టారెంట్లు, విమానాశ్రయాల్లో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ప్రత్యేక గదులు, స్థలాల  మూసివేత
  • పొగ త్రాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసు 18 ఏండ్లను  21 ఏండ్లకు పెంపు
  • 21 ఏండ్లు నిండని వారికి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మడం నేరం. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.లక్ష జరిమానాతో పాటు ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తారు.
  • విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు జరుపకూడదు.