మంగళవారం 14 జూలై 2020
National - May 03, 2020 , 07:57:53

గృహ హింస కేసులు..1500 మంది బాధితులు

గృహ హింస కేసులు..1500 మంది బాధితులు

రాయ్ పూర్ : లాక్ డౌన్ కార‌ణంగా కొన్ని ప్రాంతాల్లో గృహ‌హింస కేసులు పెరిగిపోతున్నాయి. ఛ‌త్తీస్ గ‌ఢ్ లో గ‌‌త మూడేళ్ల‌లో చాలా కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు1500 మంది బాధితుల‌ను గుర్తించాం. గృహ‌హింస కేసుల‌కు ప‌రిష్క‌రించేందుకు చుప్పీ టోడ్ (నిశ్శ‌బ్దాన్ని చేధించండి) క్యాంపెయిన్ ను ప్రారంభించిన‌ట్లు రాయ్ పూర్ ఎస్ఎస్పీ అరిఫ్ షేఖ్ తెలిపారు.

ప్ర‌తీ రోజు‌ 50 మంది బాధితుల‌కు ఫోన్ చేసి..స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. గ‌త 4 రోజుల్లో 150కి పైగా ఫిర్యాదులు వ‌చ్చాయి. 10 నుంచి 15 మంది పురుషులు వాళ్ల భార్య‌ల‌పై ఫిర్యాదులు చేశార‌ని అరిఫ్ షేఖ్  తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo