సోమవారం 13 జూలై 2020
National - Jun 22, 2020 , 01:48:50

చైనాపై యుద్ధానికి చిచ్చరపిడుగులు!

చైనాపై యుద్ధానికి చిచ్చరపిడుగులు!

చిత్రంలో కనిపిస్తున్న పిల్లల్ని చూశారా..ఆడుకోవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని అనుకుంటున్నారేమో.. కానే కాదు. వాళ్లంతా చైనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరిహద్దుకు వెళ్తున్న చిచ్చరపిడుగులు. అలీగఢ్‌కు చెందిన వీరు హైవే మీద వెళ్లుతుండగా పోలీసులు ఆపి ప్రశ్నించటంతో ‘మన సైనికులను చంపిన చైనాపై ప్రతీకారం కోసం వెళ్తున్నాం’ అని సమాధానమిచ్చారు. 


logo