శనివారం 06 జూన్ 2020
National - May 21, 2020 , 01:08:58

డబ్బులు పంచితే ఉపయోగం లేదు

డబ్బులు పంచితే ఉపయోగం లేదు

కరోనా నేపథ్యంలో ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని డబ్బును పేదలకు నేరుగా పంచాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే అలా చేయడం కంటే వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలను ఆదుకుంటే అది ఎంతోమందికి ప్రయోజనం చేకూరుస్తుంది. పేదలకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందన్న వాదనలున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఇంతకన్నా మెరుగ్గా ఏమీ చేయలేం. దీనిపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌.. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని పరిస్థితులను సమీక్షించుకోవాలి. 

- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి


logo