శనివారం 06 జూన్ 2020
National - May 15, 2020 , 01:29:24

రాష్ర్టాలు బస్సులను అద్దెకు తీసుకోవచ్చు: హోంశాఖ

రాష్ర్టాలు బస్సులను అద్దెకు తీసుకోవచ్చు: హోంశాఖ

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లలో సొంత రాష్ర్టాలకు వస్తున్న వలస కార్మికులను రైల్వే స్టేషన్ల నుంచి వారి స్వస్థలాలకు చేరవేసేందుకు వీలుగా ప్రత్యేకంగా బస్సులను అద్దెకు తీసుకునేందుకు రాష్ర్టాలను కేంద్రం అనుమతించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో లేకపోతే అద్దె బస్సులు తీసుకోవచ్చని తెలిపింది.


logo