e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జాతీయం ఆలాపన్‌పై కేంద్రం క్రమశిక్షణ చర్యలు

ఆలాపన్‌పై కేంద్రం క్రమశిక్షణ చర్యలు

ఆలాపన్‌పై కేంద్రం క్రమశిక్షణ చర్యలు

రిటైర్మెంట్‌ ప్రయోజనాల నిలిపివేత?
న్యూఢిల్లీ, జూన్‌ 21: పశ్చిమబెంగాల్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బంద్యోపధ్యాయ్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు ఆయనకు పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు.. పింఛను, గ్రాట్యుటీ వంటి మొత్తంగా లేదా పాక్షికంగా, తాత్కాలిక సమయం లేదా శాశ్వతంగా అందకపోవచ్చు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణశాఖ ఆలాపన్‌కు ఒక అడ్వైజరీని తాజాగా పంపించింది. ఆయన మీదున్న అభియోగాలను పేర్కొంటూ 30 రోజుల్లోగా ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆదేశించింది. ఆలాపన్‌ అంశం కేంద్రానికి, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారటంతో.. ఆయనను రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా మమత నియమించిన విషయం తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆలాపన్‌పై కేంద్రం క్రమశిక్షణ చర్యలు
ఆలాపన్‌పై కేంద్రం క్రమశిక్షణ చర్యలు
ఆలాపన్‌పై కేంద్రం క్రమశిక్షణ చర్యలు

ట్రెండింగ్‌

Advertisement