సోమవారం 25 మే 2020
National - Apr 03, 2020 , 00:39:43

‘కరోనా’ హెచ్చరిక కోసం ఆరోగ్యసేతు

‘కరోనా’ హెచ్చరిక కోసం ఆరోగ్యసేతు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి సమీపిస్తే అప్రమత్తం చేసే మొబైల్‌ యాప్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. దీనికి ఆరోగ్యసేతు అని పేరు పెట్టింది. కరోనా పాజిటివ్‌ వ్యక్తుల ఫోన్‌నంబర్ల ఆధారంగా వారి కదలికలను పరిశీలిస్తూ ఈ యాప్‌ పని చేస్తుంది. ఆ వ్యక్తులకు సమీపంలో ఉన్నవారిని హెచ్చరించేలా దీనిలో తగిన ఏర్పాట్లు చేశారు.logo