మంగళవారం 02 మార్చి 2021
National - Jan 26, 2021 , 17:38:46

పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!

 పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!

ఢిల్లీ :పాత రూ. 100, రూ. 10, రూ. 5 కరెన్సీ నోట్లు మార్చి, ఏప్రిల్ తర్వాత నుంచి చెల్లవని.. వాటిని ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం ఏమని క్లారిటీ ఇచ్చిందో  తెలియాలంటే ఈ కింది వీడియో చూడండి. 

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం "నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానల్  subscribe చేసుకోండి..   

VIDEOS

logo