ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:51

తలైవాకు వచ్చిన ఎమర్జెన్సీ ఏమిటి?

తలైవాకు వచ్చిన ఎమర్జెన్సీ ఏమిటి?

  • రజినీకి ఈ-పాస్‌ ఇవ్వడంపై వివాదం 

చెన్నై: చెన్నైలోని తన స్వగృహం నుంచి పొరుగు జిల్లా చెంగల్పట్టులోని ఫామ్‌హౌస్‌కు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ వెళ్లడంపై వివాదం రేగుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అంతర్‌జిల్లా ప్రయాణాలను నిషేధించారు. అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్లేందుకు ఈ-పాస్‌లను జారీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రజినీకి ఏ కారణంతో  ఈ-పాస్‌ను జారీ చేశారని, ఆయనకు వచ్చిన ఎమర్జెన్సీ ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. 


logo