గురువారం 28 మే 2020
National - May 18, 2020 , 03:13:03

నేడు సీబీఎస్‌ఈ పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌

నేడు సీబీఎస్‌ఈ పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌

న్యూఢిల్లీ: సెంటర్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతిలో మిగిలిన సబ్జెక్టులతోపాటు 12వ తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను సోమవారం వెల్లడించనున్నది. సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ ‘సీబీఎస్‌ఈ.ఎన్‌ఐసీ.ఐఎన్‌'లో పూర్తి షెడ్యూల్‌ అందుబాటులో ఉంటుంది. కరోనా వల్ల 12వ తరగతి పరీక్షలు జూలై 1-15కు, అంతకుముందు ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల వల్ల 10వ తరగతికి సంబంధించిన కొన్ని సబ్జెక్టుల పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.



logo